Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో చేరిన డొక్కా

మాజీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్ నివాసంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A RESPONSE