Suryaa.co.in

Telangana

ఆర్టీసీ ఆటవిక శిక్షలకు డ్రైవర్ బలి

డ్రైవర్ వృత్తిలో భాగంగా జరిగిన ప్రమాదానికి తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ నర్సింహులును రిమూవ్ చేయడంతో.. రైలు పట్టాలపై తల తెగ్గొట్టుకున్న భయానక, దారుణ, మనసును పిండే హృదయ విదారక చిత్రం. ఎన్ని పదాలు కావాలి? ఈ దారుణాలు వెల్లబోసుకోవడానికి! తెలంగాణ అయినా.. ఆంధ్ర అయినా.. ఆర్టీసీ కార్మికులపై అమలు చేస్తున్న శిక్షా విధానం అత్యంత ఆటవికమైనది. ఆ ఆటవిక శిక్షలకు బలి పశువు లు గా రాలిపోతున్న ప్రాణాలు. బ్రతికి ఉన్నా పనిభారాల వల్ల అనారోగ్యంతో కునారిల్లుతున్న ఆర్టీసీ కార్మికుల శరీరాలు. ఈ అమానవీయ విధ్వంసరచన ఆగేదెన్నడు?

LEAVE A RESPONSE