ఎవిఎం ప్రొడక్షన్లో మూగనోము..
ఈవిఎం ప్రొడక్షన్లో
మోడీనేము
మగజాతికి ఆడజాతి మీద అనుమానం..
ఆడజాతికి మగజాతి మీద అనుమానం
కాని మొత్తం జాతికి
ఈవిఎం మీద అనుమానం
అది యంత్రం కాదు..
తంత్రం..మోడీ మంత్రం!
ఓటరు ముందు
ఎన్నో గుర్తులు..
కాని.. ఈవిఎంలో
ఒకటే గుర్తు..
కమలం..
దానికి అదే
కరతలామలకం…
మోడీ నుదుటిపై
విజయతిలకం..!!
ఓటు వేసేది నువ్వు..
వేయించేది ఈవిఎం..!
సురేష్ కుమార్.e