-డీకే లెటర్ హెడ్ ని డికె లెటర్‌ను ట్యాంపరింగ్ చేశారు
-పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్
కేటీఆర్ ఫాల్స్ ప్రచారం చేయడం లో నెంబర్ 1. డీకే శివ కుమార్ ఓ కంపెనీకి లేఖ రాశారు అని తప్పుడు మాటలు చెప్తున్నాడు. కాళేశ్వరం ఇష్యు ని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా వార్ రూమ్ నుండి డీకే తో మాట్లాడాము. డీకే లెటర్ హెడ్ ని డికె లెటర్‌ను ట్యాంపరింగ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయింది. కేటీఆర్..గ్రామ స్థాయి..బూతు స్థాయి నాయకుడి లాగా మాట్లాడారు. కాంగ్రెస్ ని ఎలా బ్లేమ్ చేయాలి అనేదే పనిగా పెట్టుకున్నారు. ఫేక్ న్యూస్.. మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఓయూ లో బస్సు పెట్టి కర్ణాటక కి రండి అంటే.. కేటీఆర్ రాలేదు.