Suryaa.co.in

Telangana

దళితబంధుతో ఆర్ధిక స్వాతంత్య్రం

దళిత బంధు వ్యాపార కేంద్రాల ప్రారంభం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో దళిత బంధు పధకంలో భాగంగా లలితమ్మ చిలకలగూడ లో ఏర్పాటు చేసుకున్న ఎంబ్రాయిడరీ దుస్తుల కేంద్రాన్ని తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల స్వాలంభనకు దళిత బంధు ఉప కరిస్తుందని రామేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
ram

LEAVE A RESPONSE