– ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కి టిడిపి నేత బుద్దా వెంకన్న కౌంటర్
ముందు నీ పాస్ పోర్ట్ ఎక్కడుందో వెతుక్కో విజయసాయి రెడ్డి.
కోర్టు పర్మిషన్ ఇస్తే, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నారు, ఒక్కసారి బొమ్మ తిరగబడితే, మళ్ళీ చిప్ప కూడు తినే బ్రతుకు మీది.
నువ్వా మా అంతు చూసేది ? నీ లాగా చాలా మంది ఎగిరి ఎగిరి, చివరకి గాల్లోనే మాయం అయ్యారు.. ఎక్కువ ఎగరకు పాతాళంలో పాతేస్తారు ప్రజలు.