Suryaa.co.in

Andhra Pradesh

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రెగ్యులరైజేష న్ ఉత్తర్వులు ఈరోజు నుంచి ఇవ్వడం మొదలయ్యాయి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలోని 360 మందిని ఎం పి హెచ్ ఈ లను జీవో ఎంఎస్ నెంబర్ 31, జీవో ఎంఎస్ నెంబర్ 30 ద్వారా 1562 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మిగిలిన ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వస్తాయి. రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఎన్నికల కోడ్ తో రెగ్యులరైజ్ ప్రక్రియకు సంబంధం లేదు. HoD ల నుండి వివరాలు అందిన వెంటనే ఆయా శాఖలు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇస్తాయి.

LEAVE A RESPONSE