Suryaa.co.in

National

గూగుల్‌పై వ్యక్తిగత డేటా సేకరణ అభియోగాలు

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించినట్లు అభియోగాలు ఎదుర్కొంటుంది. యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకున్నప్పటికి డేటాను ఫోన్ల నుంచి స్వీకరిస్తున్నట్లు ఓ యూజర్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ గోప్యతకు సంబంధించిన దావాను న్యాయస్థానం కొట్టివేయాలని గూగుల్ కోరగా..గూగుల్ డేటాను తీసుకునే పద్ధతి అభ్యంతకరంగా ఉందని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జడ్జి రిచర్డ్ సీ బోర్గ్ తోసిపుచ్చారు.

LEAVE A RESPONSE