Suryaa.co.in

Telangana

పెద్ద ధన్వాడలో రైతులపై ప్రభుత్వ దౌర్జన్యం దారుణం

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జోగులాంబ గద్వాల: ఇథనాల్ పరిశ్రమ స్థాపించమబోమని రైతులకు హామీ ఇచ్చి మళ్లీ అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించడం రైతులను, ప్రజలను మోసం చేయడమే. ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించిన రైతులు, రైతు కుటుంబాల మీద పోలీసుల లాఠీచార్జి హేయం.40 మంది రైతులను అదుపులోకి తీసుకుని.. 12 మంది మీద కేసులు పెట్టి రిమాండుకు పంపడం దుర్మార్గం.కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరిస్తాం.భవిష్యత్తులో కాంగ్రెస్ కుటిలనీతికి ప్రజలే గుణపాఠం చెబుతారు.

 

LEAVE A RESPONSE