Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం

-జీతాల పెంపుపై సమయం కావాలన్న బొత్స
-ససేమిరా అన్న అంగన్వాడీ నేతలు
-సమ్మె విరమించాలన్న బొత్స
-కుదరదని తేల్చిన నేతలు

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగామని బొత్స తెలిపారు. సంక్రాంతికి తర్వాత దీనిపై మరోసారి చర్చిస్తామని, పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, గర్భిణిలు, బాలింతల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలిని కోరినట్లు సమాచారం.

LEAVE A RESPONSE