Suryaa.co.in

International

కాథరిన్‌ తో పెట్టుకుంటే.. అంతే!

కాథరిన్ అనబడే ఈ అమ్మాయిని జూదశాలలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లాస్ వేగాస్, మకావ్, మోంటె కార్లో లాంటి నగరాల్లోని కేసినోలలోకి అనుమతి నిషేధించారు.

కారణం? ఒకసారి పేకముక్కల కట్టను ఈ అమ్మాయి గమనించిన తర్వాత .. తన టేబుల్ వద్ద పంచబడిన పేకముక్కల్ని కన్నెత్తి చూడకుండా, ఎవరి దగ్గర ఏయే పేకముక్కలు ఉన్నాయో.. ఏయే వరుసలో ఉన్నాయో ఎంతో ఖచ్చితత్వంతో కనిపెట్టగల అఖండమేధావి కావటమే. కాథరిన్ మేధోశక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కాబట్టి.. కాథరిన్‌తో పెట్టుకోవద్దు.

LEAVE A RESPONSE