Suryaa.co.in

Telangana

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హరీష్ రావు

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE