ఇది భౌతిక యుద్ధం కాదు..ఇది నేరేటివ్ యుద్ధం
8 దేశాల నుంచి ఒకేసారి ఒత్తిడి..
భారీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు.. ( ఫారిన్ ఇన్వెస్టెర్స్ స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు తీసుకొని వెళ్లిపోవడం.. తద్వారా రూపాయి విలువ మరింత క్షీణించేలా కుట్ర )
భారత్ లోపల నుంచే కుట్రకు గేమ్ ప్లాన్?
వాళ్ళ డిమాండ్లు స్పష్టం
* మాస్కోను దూరం పెట్టాలి..
* అమెరికాకు భారత్ అగ్రి మార్కెట్ ఓపెన్ చేయాలి
* వాళ్ళకు అనుకూల ఫార్మా పాలసీలు తీసుకోవాలి
గుర్తు పెట్టుకోండి ప్రధాని మోడీజీ అన్నమాటలు..
“దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం”.. ఆయన ప్రాణాలు ఫణంగా పెట్టి దేశం కోసం ఒక అరాచక మూకతో పోరాడుతున్నారు..
మనం భావోద్వేగాలకు కాదు… బుద్ధికి పని చెప్పాల్సిన సమయం.
మన పేజీ లాంటి జాతీయవాద పేజీలమీద ‘ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ‘ అని స్టాంప్ వేయిస్తున్నారు.
పేజీలను లేపేయడానికి లక్షలక్షలు ఖర్చు పెడుతున్నారు.
ప్రతి పుకారుకూ స్పందించకండి. చాలా అబద్దాలు నిజాలని నమ్మించే కుట్రలు చేస్తారు. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి.
దేశం కోసం ఈ చిన్నపని చేయండి చాలు.
