దుబాయ్ రాజు గారి భార్య…. అంటే ప్రపంచంలో ఉన్న ఒరిజినల్ ముస్లింల వారసురాలు. మహమ్మద్ ప్రవక్త వారసురాలు. బురఖా గురించి గొడవలు దౌర్జన్యాలు లేదు. మత మౌఢ్యం లేదు. ఇతర మతాలపై ద్వేషం లేదు. బురఖా లేకుండా మన తమిళనాడులోని శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉన్న గోల్డెన్ టెంపుల్ కి
వచ్చి అమ్మవారిని దర్శించుకుని… ఎంతో స్వాంతన పొందానని, ఇక్కడనేదో పాజిటివ్ ఎనర్జీ ఉందని, అలానే మహా శివుని, హనుమాన్ ఇతర ముఖ్య దేవుళ్ళని దర్శించుకున్నానని చెబుతున్నారు. భూమ్మీద ఉన్న ఒరిజినల్ ముస్లింల వారసురాలు!
ఇక్కడ కొందరు డబ్బుకి, మరణానికి భయపడి మతం మారిన ముస్లింలు, క్రైస్తవులు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడి తిండి తింటూ.. ఈ సంస్కృతినీ, దేవుళ్ళని దూషిస్తున్న వారికి ఆమె పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలి. సత్యం ఎప్పటికీ ఒక్కటే . సత్యం, ధర్మం ఎప్పటికీ మారదు. ఎప్పటికీ తెలియక పోదు. దుబాయ్ రాణి దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
– ఒంగోలు శేషయ్య