Suryaa.co.in

Andhra Pradesh

తాకట్టులో విశాఖ సీపీ కార్యాలయం

హోంమంత్రి సంచలన వ్యాఖ్య

విశాఖ: విశాఖలోని సీపీ కార్యాలయం తాకట్టులో ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయని అనిత అన్నారు. సీపీ ఆఫీస్ కి నోటీసు అంటిస్తే కమిషనర్ ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆమె పేర్కొన్నారు.

LEAVE A RESPONSE