Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ లీగల్ ఆఫీసర్‌గా రెడ్డప్పను ఎలా కొనసాగిస్తారు?

హైకోర్టులో పిటిషన్
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగల్ అధికారిగా ప్రస్తుత న్యాయమూర్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A RESPONSE