శబరిమల శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లు అనగా పదునెట్టాంబడి వానలకు తడవకుండా హైడ్రాలిక్ రూఫ్ ఇరువైపులా భారీ పిల్లర్లతో వర్షం పడినప్పుడు మూసేవిధంగా వర్షం లేనప్పుడు తీసేవిధంగా 70 లక్షలతో నిర్మాణం చేపడుతున్నారు హైదరాబాద్ కి చెందిన విశ్వ సముద్ర అనే కంపెనీ ఈ ఖర్చుని భరిస్తుంది. ఈ డిజైన్ చెన్నై కి చెందిన ఒక సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ తయారుచేసింది.
స్వామియే శరణమయ్యప్ప..శబరిమల శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లు అనగా పదునెట్టాంబడి వానలకు తడవకుండా హైడ్రాలిక్ రూఫ్ ఇరువైపులా భారీ పిల్లర్లతో వర్షం పడినప్పుడు మూసేవిధంగా వర్షం లేనప్పుడు తీసేవిధంగా 70 లక్షలతో నిర్మాణం చేపడుతున్నారు
హైదరాబాద్ కి చెందిన విశ్వ సముద్ర అనే కంపెనీ ఈ ఖర్చుని భరిస్తుంది. ఈ డిజైన్ చెన్నై కి చెందిన ఒక సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ తయారుచేసింది.