Suryaa.co.in

Telangana

మందు కాదు.. పాలు తాగాడట!

ఈ వీడియోలో కనిపించే మహానుభావుడి వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు ఆపారు. కిందకు దింపి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా పరీక్షించారు. దానిలో అతగాడు మందుకొట్టినట్లు తేలిందట. నువ్వు మందుకొట్టావా? అని పోలీసులు సదరు ఆసామిని అడిగారు. అందుకు సదరు ఆసామి.. అబ్బెబ్బే.. నేను పాలుతాగానని కులాసాగా చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారట.

LEAVE A RESPONSE