2024 లో మరల మోదీ తప్పకుండా ప్రధాని కావాలి లేకపోతే ఈదేశమే ఏమైపోతుందో ఎవరికీ తెలీదు..
“ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా”
“వేదోఽఖిలో ధర్మ మూలమ్” ఈ చరాచరాత్మకమైన జగత్తుకీ, ఈవిశ్వానికీ ఉనికి ధర్మమే..
ఎప్పటికీ నశించనటువంటి భారతీయ సనాతన ధర్మానికి మూలం వేదములే అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి..
ఈనాడు సంస్కృత విద్య, వేదపాఠశాల, గోశాల కూడా CSR లోకి వచ్చాయంటే దానికి కారణం కేవలం మోదీ.
మనదేశ సంప్రదాయ విషయానికొస్తే 2014 లో మోదీ ప్రధాని కాకుంటే ఈనాడు మనంచేస్కునే గణపతి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, దీపావళి , సంక్రాంతి లాంటి పండుగలు సంస్కృత సమ్మేళన సదస్సులు కూడా పక్కలో పాములాగా మనపక్కనే కొంపలుకట్టుకుని కాపురముంటూ “తల్లిపాలు తాగి తల్లి రొమ్ములనే తన్నేటువంటి” ధర్మద్రోహులనూ, ఈదేశంలో పుట్టి ఈదేశ ప్రతిష్ఠను నేలరాయాలనుకునే దేశద్రోహులనూ అడిగి వాళ్ళపర్మిషన్ తీస్కుని మనకార్యక్రమాలు చేస్కునే ఖర్మ పట్టేది..
2014 కి ముందర “ఖాన్గ్రేస్” లో సోనియాగాంధీ ఆవిధమైన బిల్ సిద్ధం చేయించిందట. .
మన అదృష్టానికి అప్పుడు అత్యధిక మెజారిటీతో ఏకగ్రీవంగా బీజేపీ గెలవడంతో ఈదేశప్రజలమైన మనంకాస్త గట్టునపడ్డామ్. లేకపోతే ఈనాడు మనపరిస్థితేమిటి ? ఊహించుకోడానికే చాలాకష్టంగా ఉంటుంది..
మనదేశంలో ఒక కేజిర్వాల్, మమతా, అఖిలేష్, నితీష్, సిద్ధా, డి కే, స్టాలిన్ స్క్వేర్, ఇలాటివాళ్ళందరూ ఈదేశంలో పుట్టి ఈదేశంలో ఉండే ప్రాంతాలనే పరిపాలిస్తూ ఈదేశ సంస్కృతిని నేలరాయాలనుకుటున్నారే ఎవరు వీళ్ళంతా ? వీళ్ళు ప్రజల్ని పరిపాలిస్తున్నారా లేక ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా ? వాళ్ళు పాలిస్తున్నది వాళ్ళరాష్ట్రాన్నా లేక ప్రత్యేక దేశాన్ని పాలిస్తున్నామనుకుంటున్నారా ?
వాళ్ళకి సత్తా ఉంటే ప్రధని అభ్యర్ధిగా బరిలోకి దిగి పోటీ చెయ్యాలి..
అలాకాదు దేశభక్తి కలిగి దేశాభివృద్ధి కోరుకుంటే మోదీకి మద్దతివ్వాలి..
అంతేకానీ మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలమధ్యలో చిచ్చులుపెట్టి పదవులు సంపాదించి సెక్యులర్ సిద్ధాంత వాదులలాగా రంగుపులుముకోవడంకాదు..
ఒకమతంపేరు నోటినుండి ఉచ్చరించకుండా అన్నిమతాల ప్రజలకూ సంక్షేమాన్ని కలిగించడమే సరైన సెక్యులరిజం(సామాజికవాదం)
ప్రాంతీయ పార్టీలవాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ వాళ్ళపదవుల కోసమూ, వాళ్ళ అధికారాలకోసమే ఆలోచిస్తున్నారేకానీ, రాష్ట్రాభివృద్ధిని గురించి దేశాభివృద్ధిని గురించి ఆలోచింట్లేదు..
నిజమైన దేశభక్తికలిగి నిజమైన ఓటరైతే 2024 లో జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో మరల బీజేపీ ని గెలిపించుకోవలసిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిది , ప్రతి భారతీయుడి బాధ్యత..
ఈసందేశంచదివి చదివేశాములే అని ఊరికే ఉండకుండా మీ దేశభక్తినీ, మీ బాధ్యతనీ అందరికీ తెలియజేస్తూ మీకు తెలిసినవారందరికీ, అన్ని సముదాయాలకీ ఈసందేశాన్ని పంపించి భారతమాతను సంతోషపెట్టగలరు..
(ఒక కడుపునపుట్టిన పిల్లలందరూ కలిసిఉంటే ఏ తల్లికైనా సంతోషమేకదా)
సేకరణ:సరోజమ్మ
– యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ
విజయనగరం