Suryaa.co.in

Telangana

అవసరమైతే కేసీఆర్‌ను విచారణకు పిలుస్తాం

– జస్టిస్ పినాకి చంద్రఘోష్

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు.

LEAVE A RESPONSE