Suryaa.co.in

Andhra Pradesh

న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతిః జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసన సభలో బుధవారం ప్రవేశ పెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. నవంబరు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలు లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE