Suryaa.co.in

Political News

భారతీయుడా తిప్పరా మీసం..

తొడ కొట్టి చెప్పు నాది భారత్ మా ప్రధాని మోదీ అని.
ఇవాళ నీ జెండా కి ఉన్న పొగారెంతంటే..
నీ జెండా చూసి AK 203 నుంచి వచ్చే బుల్లెట్స్ ఆగి పోయేటంత..

గురి పెట్టిన మిసైల్స్ కూడా ఒక్క క్షణం ఆగి.. అది భారతీయుని జెండా అని ఆలోచించేటంత…
ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన ప్రపంచ ప్రజలను రక్షించుకునేందుకు ఆగ్ర దేశాలు అంటూ విర్రవీగే అమెరికా, బ్రిటన్ లు సైతం అల్లాడతుంటే… భారతీయులు మాత్రం త్రివర్ణపతాకాన్ని చేత బట్టి, అవలీలగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నారంటే.. మోడీ లాంటి సమర్ధ నాయకుడు భారత్ కి ఉండడమే.

మన విమానాలు ఆకాశంలో ఎగురుతుంటే, మేఘాలు సైడ్ ఇస్తున్నట్లు రష్యా ఫైటర్ జెట్స్ సైడ్ ఇచ్చి మరీ సెక్యూరిటీ గా తోడొచ్చి, సరిహద్దులు దాటిస్తున్నాయంటే.. ఇంతకంటే గర్వం నికేముంది? అందుకే మీసం తిప్పి తొడకొట్టి చెప్పు నేను భారతీయుడినని, మా నాయకుడు మోదీజీ అనీ.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షులు
9666606695

LEAVE A RESPONSE