Suryaa.co.in

Telangana

దేశంలో తొలి యూనివర్సల్ మెగా ఎలర్జీ టెస్టింగ్ పానెల్

ప్రవేశపెట్టిన అశ్విని ఎలర్జీ సెంటర్ వైద్యులు
భయంకరమైన విష పురుగులు వలన అలర్జీ సోకిన వారికి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా- వెనం ఇమ్యునోథెరపీ ప్రవేశపెట్టిన అశ్విని ఎలర్జీ సెంటర్
దేశంలోనే మొట్టమొదటిసారిగా 16 సం :చిన్నారికి, కందిరీగ- ఎల్లో వాస్పె, వినం సబ్ లింగువల్ ఇమ్యునో థెరపీ

16 సంవత్సరాల బాలుడు, తనకున్న దీర్ఘకాల ఎలర్జీ సమస్యల నయం కోసం ,
UAE లో సుమారు 8 అతిపెద్ద ఆస్పత్రులను సందర్శించాడు. అక్కడి వైద్యులు చెప్పిన విధంగా మందులు వాడాడు. తన ఎలర్జీల నుండి నయం కాకపోవడంతో దిక్కు తోచని స్థితిలో హైదరాబాద్లోని అశ్విని ఎలర్జీ సెంటర్ గురించి తెలుసుకొని వచ్చారు.

చదువు నిమిత్తం కొన్ని రోజులు అమెరికాలో మరికొన్ని రోజులు UAE దేశాల్లో ఉన్నట్టు ప్రాథమిక వైద్య వివరాల్లో అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ టీం వెల్లడించింది.

సాధారణంగా చేసే 80 panel అలర్జీ టెస్టింగ్ కి భిన్నముగా, అంతర్జాతీయ స్థాయి వివిధ రకాల అలర్జనలను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థికి 180 panel- అతిపెద్ద యూనివర్సల్ ప్యానెల్ ఎలర్జీ టెస్టింగ్ చేయాల్సిందని నిర్ధారించారు.

విద్యార్థి ఇబ్బందులు:

1)చిన్న వయసు నుండి పొట్టలో నొప్పి.
2) ఆయాసము- శ్వాస ప్రక్రియలో ఇబ్బంది.
3) శరీరమంతా దురదలు.
4) విపరీతమైన కంటి దురద.
5) తుమ్ములు, ముక్కు కారడం.

విదేశాల్లో వివిధ ఆసుపత్రుల్లో 56 రకమైన పరీక్షలు చేయించుకొని, మందులు వాడడం జరిగింది. కీలకమైన కొన్ని పరీక్షలు:
1)Stomach Endoscopy -Normal
2)MRI stomach -Normal.
3) BIOPSY of Gut – Normal
4) Routine Blood tests- Normal.

ఆ విద్యార్థికి ఉన్న లక్షణాలను తెలుసుకొని, వారు ఇప్పటివరకు చేయించిన వివిధ వైద్య పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, బాలుడి ఫ్యామిలీ హిస్టరీ సేకరించడం జరిగింది.

విద్యార్థి యొక్క మూడు తరాల అలర్జిక్ ఫ్యామిలీ హిస్టరీ లో వంశపారపర్యంగా ఎలర్జీ ఉన్నదన్న వాస్తవాలను గమనించి, వీరిని అటోపిక్ ఎలర్జీ పేషంట్స్ అంటారు అని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర తెలిపారు. విద్యార్థి యొక్క అమ్మకు మేజర్ ఎలర్జీ ఉందని, వారి తండ్రికి స్కిన్ ఎలర్జీ ఉందని తెలిపారు.

డాక్టర్ వ్యాకరణం చేసిన ఎలర్జీ పరీక్షలు:

180 యూనివర్సల్ మెగా ప్యానల్ టెస్టింగ్ చేయడము జరిగింది. ఈ ప్యానెల్ లో యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో అత్యధికంగా ఉండే ఎలర్జనలను పరిగణలో తీసుకొని ఈ టెస్టింగ్ పానెల్ రూపొందించడం జరిగింది.

విద్యార్థి యొక్క అలర్జీ రిపోర్ట్:

1) విపరీతమైన హీష్టమైన రక్తంలో ఉందని వెల్లడి.
2) హీష్టమైన అధికంగా ఉంటే, విపరీతమైన ఎలర్జీలకు తావు ఉంటుంది.
3) ఊపిరితిత్తుల పరీక్ష- PFT : ఆస్తమా నిర్ధారణ.
4) అలర్జీ వివరాలు: పాజిటివ్గా వచ్చినవి.

a) తిండి పదార్థాలు: కుక్క గొడుగులు, పాలు, రాజ్మా.
పాజిటివ్గా వచ్చాయి.
వీటిని కనీసం మూడు సంవత్సరాలు విద్యార్థి తినకుండా ఉండాల్సిందిగా సూచనలు ఇచ్చారు

b) పర్యావరణ అలర్జీ పదార్థాలు:
i)హనీ బీ- Honeybee.
ii )కందిరీగ,
iii)యెల్లో వాస్పె – yellow wasp – విదేశాల్లో అతి ఎక్కువగా, అతి భయంకరంగా, ప్రాణహాని కలిగించే విషపు పురుగులు.
iv) Lawsonia inermis.- గార్డెన్ లో ఉండే పచ్చ.గడ్డి.
v) హౌస్ డస్ట్ మైట్.- ఎనిమిది కాళ్ళ సూక్ష్మ విషపురుగు.
vi) కాక్రోచ్- coackroach.
vii) ఆస్పరిజిల్లా fumigatus.-Fungus spores.

వ్యాధి నిర్ధారణ: ఈ విద్యార్థికి అలర్జిక్ ఆస్తమా, అలర్జిక్ కోలైటిస్, అలర్జిక్ అరటికేరియా, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ కంజంటివైటిస్ గా నిర్ధారించారని, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు.

విద్యార్థికి, వైద్య పరీక్షల అనంతరం, చికిత్స విధానం ప్రారంభించడం జరిగింది.

A)Honeybee సబ్ లింగవల్ అలర్జన ఇమ్యునోథెరపీ.
B) Yellow wasp సబ్ లింగవల్ అలర్జన ఇమ్యునోథెరపీ.
C)House Dust Mite సబ్ లింగవల్ అలర్జన ఇమ్యునోథెరపీ.
D)Cockroach లింగవల్ అలర్జన ఇమ్యునోథెరపీ.
E) Aspergillus Fumigatus సబ్ లింగవల్ అలర్జన ఇమ్యునోథెరపీ.
F) ఊపిరితిత్తుల్లో వాడుకునే ఇన్హేలర్స్.
D) నాజల్ స్ప్రే.
E)EPIPEN Inj. అతి ప్రమాదకర పరిస్థితుల్లో, స్పృహ తప్పి పోయే స్థితిలో, ఎలర్జీలు పెట్రేగి, ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు – అమృతము లాగా పని చేసే ఔషధం.
F) పొట్టకు ప్రోబయోటిక్స్.
G) కంటిలో వేసే అలర్జీ డ్రాప్స్.

– డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్
అలర్జీ సూపర్ స్పెషలిస్ట్, immunologist, గురక వ్యాధుల నిష్ణాతులు.
99495 29392.

LEAVE A RESPONSE