కియా అమరావతిలో ఉండాలని వారు ఎప్పుడూ అడగలేదు.. వారు రాయలసీమను గౌరవించారు. మద్దతు ఇచ్చారు.
ఆదానీ డేటా సెంటర్‌ను అమరావతిలో పెట్టమని వారు ఎప్పుడూ అడగలేదు.., వారు వైజాగ్ మరియు శ్రీకాకుళాలను గౌరవించారు. మద్దతు ఇచ్చారు.
సౌర ప్రాజెక్టులను అమరావతిలో పెట్టమని వారు ఎప్పుడూ అడగలేదు, వారు అనంతపూర్‌ను గౌరవించారు. మద్దతు ఇచ్చారు.
రిలయన్స్ యూనిట్‌ను అమరావతిలో పెట్టమని ఎప్పుడూ అడగలేదు, వారు తిరుపతిని గౌరవించారు. మద్దతు ఇచ్చారు.
లులు గ్రూప్‌ను అమరావతిలో పెట్టమని ఎప్పుడూ అడగలేదు, వారు వైజాగ్‌ను గౌరవించారు. మద్దతు ఇచ్చారు
వారు విజయవాడ లేదా అమరావతిలో రైల్వే జోన్‌ను ఎప్పుడూ అడగలేదు, వారు వైజాగ్‌ను గౌరవించారు. మద్దతు ఇచ్చారు
హీరో కంపెనీని అమరావతిలో పెట్టమని ఎప్పుడూ అడగలేదు, వారు శ్రీ సిటీ / చిత్తూరును గౌరవించారు. మద్దతు ఇచ్చారు.
వారు అమరావతిలో స్టీల్ ఫ్యాక్టరీని ఎప్పుడూ అడగలేదు, వారు కడపను గౌరవించారు మరియు మద్దతు ఇచ్చారు.
వారు అమరావతిలో మెడ్‌టెక్ జోన్‌ను ఎప్పుడూ అడగలేదు, వారు వైజాగ్‌ను గౌరవించారు. మద్దతు ఇచ్చారు.
వారి త్యాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం
29 వేల రైతు కుటుంబాల పొట్టలు కొట్టకండి… దయ చేసి సపోర్ట్ చేయండి…..
ముఖ్యమంత్రి గారి వైజాగ్ దొడ్డిదారి ప్రయాణానికి వ్యతిరేకించండి.
స్మశానం అని…ఎడారి అని పిచ్చి కూతలు కుసే వారి నోరు మూయించండి….
రైతుల ఉసురు పోసుకోకండి!
– రవీంద్ర తీగల