గురువును చూసి విద్యార్థి భయపడే రోజులనుండి విద్యార్థిని చూసి, గురువు వణికిపోయే ప్రగతి !? ఇది మనం సాధించిన నూతన విద్య
భవిష్యత్తు పట్ల పిల్లల నిర్లక్ష్యం.
పేరెంట్స్ అతి ప్రేమ. స్వేచ్ఛ. ఎవరూ ఏమి చేయలేరు అన్న పొగరు . సర్వినియోగమౌతున్న కొన్ని బాలల చట్టాలు. చూస్తూ ఇశ్చేష్ట పెద్దరికం.
కనుమరుగవుతున్న సంస్కార విద్య ….. ఏమవుతుందో భావిభారత భవిత.
https://youtube.com/shorts/fEO5u50nWDA?feature=share
ఎవరు దీనికి బాధ్యులు?
తల్లిదండ్రులా?
ఉపాధ్యాయులా?
పాఠశాలలా?
ప్రభుత్వమా?
చట్టాలా?
న్యాయవ్యవస్థనా?
సమాజమా?
ఎవరిని నిందించాలి?!
– పెంజర్ల మహేందర్ రెడ్డి