– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి:- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదంతో ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరం. ప్రమాద ఘటనపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరపాలి. ప్రమాదాల నివారణకు చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి.