Suryaa.co.in

International National

ప్రధాని మోడీకి ఇటలీ ఆహ్వానం

జి-7 శిఖరాగ్ర సదస్సు

జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరా గ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. శుక్రవారం ఆమెతో మాట్లాడిన మోడీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞ తలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్ల డంపైనా చర్చించినట్టు ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు. జూన్‌ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితా ల్లో మోడీ గెలుపుపై విదే శాలూ నమ్మకంతో ఉన్నా యన్న విషయాన్ని తాజా ఆహ్వానం చాటు తోందని అధికార వర్గాలు పేర్కొ న్నాయి.

LEAVE A RESPONSE