– యువగళం పాదయాత్ర నుండి లోకేష్
ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ చెరువు ఒకప్పుడు ఎండిపోయి ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో చెరువును లింక్ చేశాము. దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఘనత. జగన్ ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా?