– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
ఇది గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపంలో వైసిపి దొంగల అక్రమ సిలికా శాండ్ తవ్వకాల దృశ్యం. సోనకాల్వలు నాశనం చేసి అక్రమ మైనింగ్ చేస్తూ జగన్ అండ్ కో రూ.5వేల కోట్ల దోపిడీకి తెరలేపింది. పేదల నోటికాడ కూడు లాగేసినా, పర్యావరణ విధ్వంసం జరిగినా డోన్ట్ కేర్… తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండటమే జగన్ రెడ్డి గారి ఏకైక టార్గెట్!