బీహార్ వాళ్లు ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.
ఒరిస్సా వాళ్లు అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.
రాజస్థాన్ వాళ్లు టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రము వీళ్లది షాప్ లే ఎక్కువ.
ఉత్తరప్రదేశ్ వాళ్లు టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు .
కేరళ వాళ్లు ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.
కర్ణాటక వాళ్లు భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు.
ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం మందు, మాంసం ఎవడు పంచుతాడు? ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు? అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని.. తెలిసిన పని ని, చేతిలో ఉన్న వృత్తినీ వదిలేసి, సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (ఆదాయం లో) సంపద లో గణనీయ భాగం.. ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పోతే. మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ,తెలంగాణ లో పని చేసే వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుంది.