-దొంగిలించిన వాహనాల విలువ 48 బిలియన్లు
– వాటితో కోట్లకు పడగలెత్తిన హాజీ నయూమ్
– యోగి దెబ్బతో కటకటాలపాయిన వైనం
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మొదలైన ప్రాంతాల నుండి ప్రతిరోజూ వందల కొద్దీ కార్లు , ద్విచక్ర వాహనాలు దొంగిలించబడతాయి. ఈ దొంగిలించిన వాహనాలన్నీ మీరట్‌లోని ‘సోటిగంజ్’ ప్రాంతానికి వెళ్తాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్.
దాదాపు 32 పెద్ద జంక్‌యార్డ్‌లు ఇక్కడ ఉన్నాయి. వాటిని నిర్వహణ, యజమానులు అందరు ముస్లింలు మాత్రమే, కేవలం 2 నిమిషాల్లో మొత్తం కారును ముక్కలు చేసేస్తారు. పనితనం, కారులోని ప్రతి భాగాన్ని వేరు చేసి భారతదేశం అంతటా మంచి ప్యాకింగ్‌తో ఆటో విడిభాగాల మార్కెట్‌లో విక్రయించడానికి పంపుతారు.
హిందువుల నుండి దొంగిలించిన… దొంగ కార్లు, బైక్‌లు ఎటువంటి పెట్టుబడి లేకుండా ముస్లింలు లక్షల రూపాయల ఆదాయం ఎలా సమకుర్చుకుంటారో ఈ ముస్లిం ఆర్థిక వ్యవస్థకన్నా… మరో ఆధారం అవసరం లేదు, ఎందుకంటే భారతదేశం అంతటా ఆటో విడిభాగాలను సరఫరా చేసే వ్యవస్థ మొత్తం ఈ ముస్లింలే చేతుల్లోనే ఉంది.
దొంగిలించిన వాహనాలను ముక్కలుచేసి మీరట్‌లోని సోటిగంజ్, కబాడీ బజార్‌లోని 32 జంక్‌యార్డులపై ‘యోగి’ ప్రభుత్వం రహస్యంగా నిఘా వేసి, పూర్తి ఆధారాలు సేకరించింది, వారంతా దాదాపు 48 బిలియన్ల రూపాయల అంటే 4800 నుండి 5000 కోట్ల రూపాయల మార్కెట్ విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు తేలింది, అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా.
హాజీ నయీమ్ అలియాస్ హాజీ గల్లా అనే ఈ ముఠాలోని అతిపెద్ద తలకాయని అరెస్టు చేయడం జరిగింది. అతని నాలుగు కోట్ల రూపాయల విలువైన బంగ్లా వేలం వేయబడింది, అతని ఎనిమిది పెద్ద పెద్ద షాపులు జప్తు చేయబడ్డాయి ఇంకా అతని బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేయబడ్డాయి.
ప్రస్తుతం ఈ హాజీ నయీమ్, అతని నలుగురు కొడుకులు జైలులో ఉన్నారు, అతను కోర్టుకు హాజరు కావడానికి వచ్చిన ప్రతిసారీ అనారోగ్యంతో ఉన్నట్లు నటించాడు, ఇతర జంక్యార్డులు , దుకాణాలను జప్తు చేసే ప్రక్రియ నడుస్తుంది. ముఖ్య విషయమేమిటంటే మీరట్ లోని ఈ జంక్ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది. త్వరలో మనం వాహనాల దొంగతనాల నేరాల సంఖ్యలో భారీ తగ్గింపును చూడొచ్చు.
– శ్రీధర్