Suryaa.co.in

Andhra Pradesh

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న కన్నా

ముప్పాళ్ల గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు గురువారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. వారికి రంజాన్‌ శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE