Suryaa.co.in

Telangana

ఘనంగా కావూరి జన్మదిన వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (85) జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపి రఘురామకృష్ణంరాజు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరారెడ్డి, బీజేపీ ఏపీ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ తదితరులు కావూరికి జన్మదినశుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE