బక్రీద్ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేసీఆర్ బాల్యస్నేహితుడు మహమ్మద్ జహంగీర్.
బాల్యమిత్రుడికి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు
![](https://suryaa.co.in/wp-content/uploads/2024/06/KCR-Bakrid-Wishes-his-childhood-friend.jpg)