ఉత్తరప్రదేశ్ లో ఒక సన్యాసి ముఖ్యమంత్రి రెండు లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రాన్ని ,కొత్త పన్నులు వేయకుండా,ఐదు లక్షల కోట్లకు చేర్చాడు.
తెలంగాణలో ఒక సన్నాసి ముఖ్యమంత్రి అన్ని పన్నులు పెంచి పెంచి, ప్రజలను పీల్చి,పేల్చి, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుకు చేర్చాడు.
యోగి ఆదిత్యనాథ్ సొంత చెల్లె పూల కొట్టుతో తన బతుకు బతుకుతోంది.
కేసీఆర్ దూరపు చుట్టాలు కూడా , ఒక్కొక్కరు వేల కోట్లకు తెలంగాణ సొమ్మును దోచి దోచి, పది దేశాలలో విలాసవంతమైన బంగళాలు,ఎస్టేట్లు కొన్నారు.
సన్యాసి యోగి ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసాడు.
సన్నాసి భోగి ఖాన్ కెచ్చిఆర్ తెలంగాణ ను తన కోసం కాల్చి వేస్తున్నాడు.
పాత హామీల పాతర
కొత్త స్కీంల జాతర
పత్తాలేని 57 ఏళ్లకే పెన్షన్.
జాడలేని నిరుద్యోగ భృతి.
2 వ విడత గొర్లు ఆగం.
రుణ మాఫీ కి Age Bar.
ఆరోగ్య శ్రీ కి అనారోగ్యం.
3 ఎకరాల భూమికి మంగళం.
డబుల్ బెడ్ రూం కథ కంచికి.
ఎరువుల ఫ్రీ కి ఎగ మాగం.
అడుగు పడని ITIR.
అమ్మకానికి RTC Depo.
పాత G.O దాశిండు.
కొత్త G.O లతో జీవి తీస్తున్నాడు.
కల్లాస్ అయిన డల్లాస్.
లండన్ కానీ KNR.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.
కులానికో ముచ్చట.
మతానికో మాట.
తలకో హామీ.. అడిగితే తోమి.
బొచ్చెడు స్కీమ్ లు.. బొచ్చెల పడలే.
అమలు అయిన ‘‘ పథకాలు’’ …
రికార్డుల ప్రక్షాళన పేరుతో భూములు మాయం.
ధరణి పేరుతో దస్త్రాలు మాయం.
వాగుల్లో ఇసుక దందాలు.
ప్రతి MLA కి camp Office.
పెరిగిన నాయకుల ఆస్తులు.
రైతులు లేని వేదికలు రెడి.
ముస్తాబైన వైకుంఠ ధామాలు.
మీడియా ను కొనేసిండు.
ఫామ్ హౌస్ ల పాలన.
రాని secretariat కి హంగులు.
పావుల పనికి భారాన జేబులకు.
ప్రశ్నిస్తే కేసులు, పొగిడితే కాసులు.
Secret Foreign tours.
6 నెలల ఒకసారి పక్క రాష్ట్రాల గుడులు
పెచ్చులు ఊసిపడుతున్న రాష్ట్ర బడులు
పెరిగిన బార్ లు, రాత్రి 12 దాకా తెరిసిన రోడ్డు లు
డబుల్ అయిన వైన్ షాపులు
University లు బందు, రాష్ట్రం లో పెరిగిన మందు.
ఆత్మహత్యల్లో రైతులు నిరుద్యోగుల పోటీ..
పెరిగిన అవినీతి
ఉద్యోగ సంఘాలు బేకర్
ఉద్యోగుల జీతాలు ప్రతి నెల 10 తారీఖున ఖాజన ఖాళీగా.
health cards పని చెయ్యవు
ఉద్యోగుల GPF పైస ఖాళీ
Govt bill Bill’s లంచాలు
నేతలను కొనుడే రాజనీతి
ఏడెండ్ల పాలనకు అద్దం
ఇది మన బంగారు తెలంగాణ.
ఈ తెలంగాణలో ఏదో ఉద్ధరించినటు , పక్క రాష్ట్రాల మీద ఏడుపు లు. మళ్లీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చి .. ప్రజలను రెచ్చగొట్టి, మరోసారి గద్దెనెక్కే ఆలోచనలో కేటీఆర్ కెసిఆర్ ఉన్నారు.
– పెంజర్ల మహేందర్ రెడ్డి
( అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)