Suryaa.co.in

Andhra Pradesh

మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు.

LEAVE A RESPONSE