ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు జి వి డి కృష్ణ మోహన్ కుటుంబ సభ్యలతో , శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయానికి విచ్చేయగా, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వారికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, మంత్రివెలంపల్లి శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ.. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.