Suryaa.co.in

Telangana

లచ్చిరెడ్డికి ఉద్యోగం అచ్చింది

డిప్యూటీ కలెక్టర్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఉద్యోగంలో మళ్లీ చేరారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ను లచ్చిరెడ్డి కలిసి రిపోర్ట్ చేశారు.

LEAVE A RESPONSE