హిందుత్వాన్ని రక్షించుకుందాం..!
రెండు తెలుగు రాష్ట్రాలలో… ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడి మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా జీతాలు అందుకుంటున్న పాస్టర్లు తమ ఉద్యోగం నిలబడాలంటే.. చర్చిల సంఖ్య పెంచుకునేందుకు టార్గెట్ నిర్దేశించుకుని పనిచేస్తున్నారు. ఊళ్ల మీద పడి బలవంతంగా మతం మారాలని హిందువులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి.. ఊళ్ళలోకి చొచ్చుకు వచ్చి అభం శుభం తెలియని పసిపిల్లల నుంచి మొదలుకొని, పెద్దలందరిని ప్రలోభ పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పేదరికం.. మూఢనమ్మకాలు మిగతా వాటిని ఆసరాగా చేసుకుని కాల నాగుళ్ళా కూరలు చేస్తున్నారు. ఇవి రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న మతమార్పిడి విధానాలు. అధికార యంత్రాంగం.. పోలీసులు.. అందరు కూడా మతమార్పిడి మాఫియా కే మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంలో ప్రతి హిందువు చైతన్యవంతమై, మతం మారాలని చెప్పే వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలి. ప్రతి ఊళ్లో.. ప్రతి గల్లీలో విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఉండకపోవచ్చు.. ప్రత్యేకంగా హిందూ సంస్థలు లేని గ్రామాలను, ప్రాంతాలను ఎంచుకొని మతమార్పిడి చేస్తున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న మత మార్పిడిలను అడ్డుకునేందుకు ప్రతి హిందువు ఎవరికి వారే నిక్కచ్చిగా నిలబడి ఎదుర్కోవాలి. ఒకవేళ అంతటి ధైర్యం సరిపోకపోతే విశ్వహిందూ పరిషత్ & బజరంగ్ దళ్ తోపాటు హిందూ సంస్థలకు సమాచారాన్ని చేరవేయాలి.
మొత్తంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే మనం ఎదురు తిరిగితే గాని మతమార్పిడి మాఫియా తోకముడవదు. లేదంటే ఏకంగా మన ఇళ్లలోకి వచ్చి.. మాయ మాటలు చెప్పి.. మన మతం పైనే మనకు వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. పరమ పవిత్రమైన మన దేవీ దేవతలను దెయ్యాలు భూతాలుగా వర్ణిస్తున్నారు. కీడు శంకిస్తూ అపవిత్ర పనులు చేస్తున్నారు. ఈ చర్యలను ముమ్మాటిగా ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువుపై ఉంది. కులాలు.. ప్రాంతాలు .. రాజకీయ పార్టీలు పక్కనపెట్టి మతం మార్చే దుండగులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది.
కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే హిందువులలో చైతన్యం వస్తున్నది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. పెద్దవంగర మండలంలో హిందువులను మతం మార్చడం కోసం బయలుదేరిన క్రైస్తవుల “అన్యమత ప్రచారాన్ని “అడ్డుకున్న
మన సోదరులు అందరికీ ఆదర్శం.
పగుడాకుల బాలస్వామి
విశ్వహిందూ పరిషత్ (VHP)
ప్రచార ప్రముఖ్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010