– నాన్ బెయిలబుల్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు తగదు
– టి ఎన్ యు.ఎస్
ఉపాధ్యాయులపై అకారణంగా ఏ నేరం చేయకుండానే పెద్ద సంఖ్యలో నాన్ బెయిలబుల్ కేస్ లు పెట్టడం దారుణం అని సీఎం జగన్ అనేక సభలలో వారంలో CPS రద్దు చేస్తానని మాట ఇచ్చారని ఇప్పుడు ఉపాధ్యాయులు సీపీఎస్ రద్దు కోసం నిసరన కి దిగటం లో వారి బాధ ని అర్ధం చేసుకోవాలని గతం నుంచి అనేక సంవత్సరాలుగా సెప్టెంబర్ 1 తేదీ న ఉపాధ్యాయులు నిరసనలు తెలువుతున్నారని .. ఈ సమయం లో ప్రభుత్వం ఉపాధ్యాయులు పై ఇలా అక్రమ కేసులు పెట్టడం , పిల్లల ముందే పాఠశాల లోకి పోలీసులు వచ్చి నోటీస్ లు ఇవ్వడం , పోలీస్ స్టేషన్ లకి తీసుకుని పోవడం చాలా బాధాకరం అని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల పేరుతో సెలవులు కూడా వారం పాటు పెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చారని ఇట్టి నిర్బంధ పరిస్థితులలో ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కి దూరం గా ఉపాధ్యాయులు దూరంగా ఉండాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఆర్ధిక కార్యదర్శి చిగురుపాటి పినాకాపాణి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.