Suryaa.co.in

Andhra Pradesh

సాక్షిలో నాపై వచ్చిన వార్తలు కట్టుకథలు.. అప్పుడు నేనెక్కడున్నానంటే..

– తేదీలు, ఫొటో వివరాలు విడుదల చేసిన లోకేష్ కార్యాలయం

తాను మంత్రిగా ఉన్న సమయంలో తన తిండికి 25 లక్షల రూపాయల ఖర్చయిందని, సాక్షిలో రాసిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరువునష్టం వేసిన నేపథ్యంలో, తాను ఆ సమయంలో అక్కడ లేనని నిరూపించుకునే రుజువులు కోర్టుకు సమర్పించనున్నారు. వాటి వివరాలను లోకేష్ కార్యాయలం మీడియాకు తాజాగా విడుదల చేసింది. వాటితో పాటు తాను ఆ సమయంలో ఉన్న ఫొటోలు, ట్వీట్లను కూడా జతపరిచింది. ఆ ప్రకారంగా వాటి వివరాలు ఇవీ..

15-08-2017 –
సాక్షి రాసింది: 83,816 రూపాయల బిల్ చేసారని
lkb3లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, సుజనా చౌదరి కూతురు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు
31-10-2017 –
సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో
31-10-2017 –
సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో
18-11-2017 –
సాక్షి రాసింది: 31,322 రూపాయల బిల్ చేసారని
lkb2లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉన్నారు: ఈ ఒక్క రోజు మాత్రమే విశాఖపట్నంలో, ఆగ్రీ టెక్ సమ్మిట్ లో
20-11-2017 –
సాక్షి రాసింది: 59,818 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీంపై ప్రసంగం
05-12-2017 –
సాక్షి రాసింది: 21,098 రూపాయల బిల్ చేసారని
lkb1లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ
05-12-2017 –
సాక్షి రాసింది: 10,466 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ
31-12-2017 –
సాక్షి రాసింది: 45,234 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో
04-02-2018 –
సాక్షి రాసింది: 67,096 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: అమెరికాలోని న్యూజర్సీలో, ఎన్ఆర్ఐ టిడిపి శ్రేణుల మధ్య మాట్లాడుతూ
28-02-2018 –
సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ
28-02-2018 –
సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ
30-04-2018 –
సాక్షి రాసింది: 47,040 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం
31-05-2018 –
సాక్షి రాసింది: 48,878 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, నిరుద్యోగ బృతి ప్రకటన
30-06-2018 –
సాక్షి రాసింది: 44,122 రూపాయల బిల్ చేసారని
lkb4లోకేష్ ఎక్కడ ఉన్నారు: కడపలో జరిగిన, సియం రమేష్ ఉక్కు దీక్షలో ప్రసంగం
31-07-2018 –
సాక్షి రాసింది: 56,742 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, stanford పూర్వ విద్యార్ధుల కలియికలో
26-08-2018 –
సాక్షి రాసింది: 74,392 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ నివాసంలో.
30-09-2018 –
సాక్షి రాసింది: 63,452 రూపాయల బిల్ చేసారని
lkbలోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, యువనేస్తం పై రివ్యూ
30-10-2018 –
సాక్షి రాసింది: 79,170 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం
31-01-2019 –
సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ
31-01-2019 –
సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని
lkb5
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ
20-03-2019 –
సాక్షి రాసింది: 3,928 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: తాడేపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో
31-03-2019 –
సాక్షి రాసింది: 7,246 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో
30-04-2019 –
సాక్షి రాసింది: 3,108 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఎన్నికలు అయిపోయాయి, హైదరాబాద్ నివాసంలో
31-05-2019 –
సాక్షి రాసింది: 10,396 రూపాయల బిల్ చేసారని
లోకేష్ ఎక్కడ ఉన్నారు: అప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

LEAVE A RESPONSE