Suryaa.co.in

Andhra Pradesh

భీమలింగేశ్వరుడికి మహన్యాస పూర్వక అభిషేకం

నరసరావుపేట శివబిల్వార్చన సంఘం ఆధ్వర్యంలో స్ధానిక గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వారి సన్నధిలో మహన్యాస పూర్వక అభిషేకము, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రములు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పోలా నాగేశ్వరరావు, కార్యదర్శి కోట సుబ్రహ్మణ్యం, వి మధుసూదన ప్రసాద్, కోట సాంబశివరావు (వికాస్ సాంబ), మెళ్ళచెరువు సతీష్, సత్యం మాస్టర్, బొగ్గరం తారక నరసింహ కుమార్, చేబియ్యం శాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE