Suryaa.co.in

Andhra Pradesh

మల్లాది విష్ణు కి మాతృవియోగం

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కి మాతృ వియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే మాతృమూర్తి మల్లాది బాలాత్రిపుర సుందరమ్మ ఆంధ్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నేటి ఉదయం తుది శ్వాస విడిచారు.

LEAVE A RESPONSE