Suryaa.co.in

Andhra Pradesh

యువ‌గ‌ళం లోకేష్‌కి అపురూప బ‌హుమ‌తి

యువ‌నేత లోకేష్‌పై ధ‌ర్మ‌వ‌రం నేత‌న్న‌ల‌కి అంతులేని అభిమానం. యువ‌గ‌ళంకి నేత‌న్న‌లు యువ‌ద‌ళ‌మై అండ‌గా నిలిచారు. చేనేత‌లో నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించి, లోకేష్ ప్ర‌తిరూపాన్ని యువ‌గ‌ళం పేరుని ప‌ట్టుతో నేసి వ‌స్త్ర‌రూపంలోకి తీసుకొచ్చారు. తొగ‌ట వీర క్ష‌త్రియుడైన పుట్లూరు ప్ర‌కాష్ అత‌ని స్నేహితులు ప‌ట్టులో ఆత్మీయ‌త క‌ల‌నేసి ఇచ్చిన అపురూప బ‌హుమ‌తి లోకేష్ అందుకున్న ఆనంద క్ష‌ణాలివి.

LEAVE A RESPONSE