Suryaa.co.in

Andhra Pradesh

54, 55,56 డివిజన్ లో పర్యటించిన మంత్రి సవిత

విజయవాడ: పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్ , వించిపేటలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇస్లాం పేట సెంటర్ లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి అనంతరం,వించిపేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన మంత్రి సవిత. పాఠశాల శుభ్రం చేసి తరగతులు ప్రారంభించడం పై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

వరద సాయం, వైద్య శిబిరాల నిర్వహణ,మంచి నీటి సరఫరా , తక్కువ ధరకే కూరగాయలు విక్రయం, ఫైర్ ఇంజిన్లతో ఇళ్లు, వీధులు శుభ్రం చేయడంపై బాధితులు సంతృప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫతావుల్లా అహ్మద్, షేక్ ఆషాతో తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE