గవర్నర్ వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించిన కవిత
తెలంగాణ ప్రభుత్వాన్ని , సీఎం కేసీఆర్ ని అపఖ్యాతి పాలు చేయడానికి తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారు. బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన నేపథ్యంలో గౌరవ గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి.