బిజేపి చేస్తున్న పని రామ్ రామ్ జప్నా..పరాయి లీడర్ అప్నా… బయటి లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేయడం బిజేపి పని. ఈడి, ఐటి లతో కేసులు పెట్టి బెడిరిస్తున్నారు…బిజేపి లో చేరాక పోతే ఐటి, ఈడి కేసులు పెడుతాం అని బెదిరిస్తున్నారు.నెల రోజుల నుండి మంత్రులను, ఎమ్మెల్యేలను వదలకుండా రైడ్ చేస్తున్నారు…మీరు ఎం చేసుకుంటారో చేసుకోండి తెలంగాణ వాళ్లు బయపడే వాళ్లు కాదు. వ్యాపారం లీగల్ చేసుకుంటారు.. అధికారులు అడిగితే సమాదానం చేపుతారు. మన దగ్గర ఎమ్మెల్యే కోనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పేరు వచ్చింది కాబట్టి విచారణకు పిలిచారు. పిలిస్తేనే ఎంత భయం ..పది కేసులు వేసారు … ఇక్కడ దోరికిన దోంగల మీద విచారణ చేయోద్దు అని..కోర్డు నుండి స్టే తెచ్చారు అయిన మనం సుఫ్రీం వరకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాం. సంజయ్ యాదగిరి గుట్టకు వెళ్లి దోంగ ప్రమాణాలు చేసారు. నిన్న కూడ ఎందుకు ఏడ్చాడో తెలియదు….అడ్డంగా దోరికిన బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయోద్దు అని కోర్టుకు వెళ్లారు. విచారణకు హజరు అవమని కోర్టు చేప్పింది… కాని విచారణ కూడ రానని మళ్లి కోర్టుకు వెళ్లారు. మన మంత్రులు ఏ ఏజేన్సికైనా సహకరిస్తున్నారు… రాముని పేరు చేప్పి రౌడియిజం చేయాలి… ఏ ఏజేన్సి వేసిన ఏ సమస్య లేదు…
బాబు తానే చక్రం తిప్పుతాననుకుంటున్న సమయంలో కేసీఆర్ పిడికిలి బిగించిండు..రాజకీయంగా ఆగం కావల్సిన అవసరం లేదు..ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంపిస్తే నాల్గేళ్లు రాలే.. కానీ, సాధించుకున్నాం.. ఇవాళ స్థానికంగానే ఉద్యోగాలిచ్చుకోగల్గే వెసులుబాటు తెచ్చుకున్నాం..మోడీ ఇవ్వకున్నా సరే.. గిరిజన రిజర్వేషన్లు పదిశాతం ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్…రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజన పెట్టారు… పెట్టిన్నాడు 13 కోట్ల మందికి ఇస్తే.. ఇప్పుడు 3 కోట్లకు తగ్గింది… మొన్ననే రాహూల్ దక్షిణ తెలంగాణాలో ఓవైపు మునుగోడులో ఎన్నకైతే.. ఉత్తర తెలంగాణా నుంచి ఎందుకొచ్చిండో తెల్వదన్నట్టు వెళ్లోపోయిండు.. తాండూరు త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి.. ఏడుపాయలు, పోచారం వంటి ప్రాంతాలతో పాటు.. ఈ ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు నావంతు కృషి చేస్తా.