Suryaa.co.in

National Sports

అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ

న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వ కారణం కావాలని ప్రధాని మోదీ ప్లేయర్లకు పిలుపునిచ్చారు. మెడల్స్‌తో తిరిగి రావాలని ఆకాక్షించారు.

LEAVE A RESPONSE