Suryaa.co.in

Andhra Pradesh

నా కొడుకు పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగింది

– మేము దేవుని బిడ్డలం
– నలుగులో పసుపు వాడటం హిందూ పద్ధతి ఎలా అవుతుంది?
– పసుపు అంటే… యాంటీ సెప్టిక్
– రంగులు సృష్టించింది మన దేవుడు
– క్రిస్టియన్ సమాజానికి తనకొడుకు పెళ్ళి జరిగిన తీరును వివరిస్తూ…. సాంప్రదాయం, నమ్మకం… రెండూ వేరు వేరు అని పేర్కొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి

పసుపు అంటే… యాంటీ సెప్టిక్… వంటల్లో కూడా వాడుతాం…. నలుగులో పసుపు వాడటం హిందూ పద్ధతి ఎలా అవుతుందో … నాకు అర్ధం కావడం లేదు. తలంబ్రాలు పోసుకొన్నారు కానీ… పురోహితుడు, మంత్రాలు, ఆఖరికి పసుపు బియ్యం కూడా లేవు. బీజేపీ పార్టీ పసుపు రంగో, ఆరెంజ్ రంగో ఎక్కువగా వాడితే… ఆ రంగులేమీ వారి సొంతం కాదు… ఆ రంగులను సృష్టించింది మన దేవుడు.

LEAVE A RESPONSE