Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

బద్వేల్ నియోజకవర్గం, గుంటపల్లి గ్రామం, బి. కోడూరులో పార్టీకార్యకర్త ఓబుల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.  చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 23-09-2023న గుండెపోటుతో మృతిచెందిన ఓబుల్ రెడ్డి(45). ఓబుల్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. భువనేశ్వరిని చూసి భాగోద్వేగానికి గురైన ఓబుల్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఓబుల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE